జాతీయ వార్తలు

సంక్షోభం వల్ల సంకీర్ణానికి మరింత బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: రాజకీయ సంక్షోభం వల్ల సంకీర్ణ ప్రభుత్వానికి మరింత బలం చేకూరిందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సీఎం కుమారస్వామి అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమైన విషయమై మాట్లాడుతూ నమ్మకం ఉంది కాబట్టే విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యామని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, అదే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు పిరికిపందలని, అందుకే రిసార్ట్స్‌లో దాక్కుంటున్నారని అన్నారు.