తెలంగాణ

సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ పదవికి రాజనర్సు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ పదవికి కె.రాజనర్సు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్లు జిల్లా మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో తెరాసకు ఆధిక్యత లభించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ కౌన్సిలర్లతో శుక్రవారం ఉదయం హరీష్ సమాలోచనలు జరిపి రాజనర్సును చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేశారు.