ఆంధ్రప్రదేశ్‌

ఇస్రో శాస్తవ్రేత్తలకు బాబు అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి గురువారం పిఎస్‌ఎల్‌వి సీ 33 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్తవ్రేత్తలను ఎపి సిఎం చంద్రబాబు అభినందించారు. దేశీయ నావిగేషన్ వ్యవస్థకు ఈ రాకెట్ దిక్సూచిలా పనిచేస్తుందని ఆయన అన్నారు.