జాతీయ వార్తలు

దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్:శివసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: సార్వత్రిక ఎన్నికల ఓటమితో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో ఉందని శివసేన అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. రాహుల్‌ది ప్రజలను ఆకర్షించే వ్యక్తిత్వం కాదని, అయన ప్రసంగాలు సైతం కనీసం ప్రజలకు స్ఫూర్తి కలిగించవని పేర్కొంది. అందుకే ఆయన ప్రసంగాలు జనాల్ని ఆకర్షించవని పేర్కొంది. యూపీలో గతంలో కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఉండేవి. ప్రియాంక ప్రచారం తరువాత అది ఒక్కటికి తగ్గిందని వ్యంగంగా అన్నది. కాంగ్రెస్‌కు నాయకులు ఉన్నారు కాని కార్యకర్తలు కరువయ్యారని తెలిపారు.