అంతర్జాతీయం

ఈజిప్టులో బాంబు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైట్‌క్లబ్‌పై పెట్రోల్ బాంబులు
16 మంది దుర్మరణం
కైరో, డిసెంబర్ 4: ఈజిప్టు రాజధాని కైరోనగరం శుక్రవారం దాడులతో దద్దరిల్లింది. నగరంలోని ఓ నైట్‌క్లబ్‌పై జరిపిన దాడిలో 16 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది గాయపడ్డారు. మోటర్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు ముష్కరులు క్లబ్‌పై పెట్రోల్ బాంబులు విసిరినట్టు పోలీసులు తెలిపారు. అగవుఝా జిల్లాలో ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పేట్రోల్ బాంబు విసిరిన ముష్కరులు అక్కడి నుంచి పారిపోయారని వెల్లడించారు. దాడిలో పలువురు గాయపడ్డారని అధికార వార్తా సంస్థ ఎంఇఎన్‌ఏ పేర్కొంది.