క్రైమ్/లీగల్

కంటైనర్ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట,జూలై 23: మండల కేంద్రంలోని సత్యవరం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై కంటైనర్ బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం విశాఖపట్నం నుంచి ఒడిస్సాకు వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఇదే సమయంలో పాఠశాలలకు వెళ్లేవాహనాలు ఎక్కువగా రద్దీగా ఉండే ఈప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇదే సమయంలో వాహన రాకపోకలకు అంతరాయం కల్గింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై జాతీయ రహదారి సిబ్బందితోకంటైనర్‌ను వెనువెంటనే తొలగించివేశారు.