యువ

ఇదో స్మార్ట్ యాప్ ఫోన్ల సమాచారం క్షణాల్లో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్‌ఫోన్ కొనాలని అనుకోవడమే తరువాయి...రకరకాల వెబ్‌సైట్లలో సెర్చింగ్ మొదలు పెడతాం. ఏ ఫోన్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి, ఏ ఫోన్ ధర ఎంత... వంటి వివరాలు తెలుసుకునేందుకు ప్రయాస పడతాం. మరికొంతమంది నేరుగా నాలుగైదు షాపులు తిరిగి రకరకాల స్మార్ట్ఫోన్లను చూసి, వాటి వివరాలు తెలుసుకుని...చివరకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. నిజానికి ఈ ప్రాసెస్ అంతా కాలయాపనే. కానీ మంచి స్మార్ట్ఫోన్ కొనాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదు కదా. అయితే డ్ఘూౄఆక.ళయాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ బాధలన్నీ ఉండవు. రకరకాల యాండ్రాయిడ్ ఫోన్ల వివరాలను తెలిపే యాప్ ఇది. స్మార్ట్ఫోన్‌ల ధరలు, వాటి ఫీచర్లు, మార్కెట్లోకి రాబోయే ఫోన్ల వివరాలు, సలహాలు, సూచనలు..ఇలా సకల సమాచారాన్నీ మీ కళ్లకు కట్టే యాప్ ఇది. అంతేకాదు... ఏయే గేమ్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చో సూచిస్తుంది. స్మార్ట్ఫోన్ల గురించి తాజా సమాచారాన్నీ, ఫోన్లపై సమీక్షలను కూడా ఈ యాప్ అందజేస్తుంది. అలాగే పాపులర్ మొబైల్ సెక్షన్‌లో ర్యాంకుల వారీ ఫోన్లను విభజించి చూపిస్తుంది. వాటన్నిటినీ చూసి, ఏదో ఓ ఫోన్‌ని సెలెక్ట్ చేసుకుని బై బటన్ నొక్కితే, సెల్లర్ పేజ్‌లోకి తీసుకువెళ్తుంది. ఇలాంటి యాప్స్ మరికొన్ని కూడా ఉన్నా, ‘స్మార్ట్‌లీ డాట్ మీ’ యాప్‌లో ఉన్న అదనపు సౌకర్యమేమిటంటే...్ఫన్ గురించి తెలుసుకునేందుకు నిపుణులు అందుబాటులో ఉంటారు. అండ్రాయిడ్ డెవలపర్, కెమెరా ఎక్స్‌పర్ట్‌లతో సహా ఫోన్లపై అవగాహన కలిగిన నిపుణులకు మీరు ప్రశ్నలు పంపితే వారు వెంటనే సమాధానాలు చెబుతారు. స్మార్ట్‌లీ డాట్‌మీ యాప్ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.