క్రీడాభూమి

బ్యాటింగ్‌లో మేటి స్మిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 31: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ టెస్టు బ్యాటింగ్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. అతు 899 పాయింట్లు సంపాదించగా, ఫిబ్రవరిలో బ్రెండన్ మెక్‌కలమ్ రిటైర్‌కానుండగా, అతని స్థానంలో న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించనున్న కేన్ విలియమ్‌సన్ 889 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ 888 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాట్స్‌మెన్ విభాగంలో భారతీయులు ఎవరికీ ‘టాప్-10’లో స్థానం దక్కలేదు.