ఆంధ్రప్రదేశ్‌

సోలార్ పంపు సెట్లకు పెరుగుతున్న ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉత్తర కోస్తాలో 5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు
సోలార్ పంపు సెట్లకు ఆదరణ పెరుగుతోంది. ఉత్తర కోస్తాలో సుమారు 5 లక్షల మేర వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ కనెక్షన్లు ఇచ్చేందుకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సన్నాహాలు చేస్తోంది.