జాతీయ వార్తలు

సోనియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కాగా సోనియా తన 73వ సంవత్సర పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సోనియా ఆయురారోగ్యాలతో ఉండాలని మోదీ ఆకాంక్షించారు. సోనియాకు పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా శుభాకాంక్షలు చెప్పారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు నిరసనగా సోనియా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు.