జాతీయ వార్తలు

ఆధారాలుంటే విచారణ జరపండి: సోనియా సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: తన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలుంటే విచారణ జరిపి నిజాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అంటే సోనియా కుటుంబాన్ని వేధించడం కాదని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. మోదీ ఈ దేశానికి ప్రధానిలా కాకుండా చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అల్లుడు వాద్రా అక్రమాలకు పాల్పడినట్లు రుజువులుంటే చర్యలు తీసుకోవచ్చన్నారు.