జాతీయ వార్తలు

రేపు కోర్టుకు వెళ్తున్నా : సోనియాగాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసుతో తాను రేపు పాటియాలా కోర్టుకు హాజరు కానున్నానని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. తమకు భారత న్యాయస్థానాలపై నమ్మకముందని, కోర్టు ఆదేశాల మేరకు సహజంగానే తాను వెళ్లి తీరునానని, ఆపై ఏం జరుగుతుందో చూద్దామని కొద్ది సేపటి క్రితం తనను కలిసిన మీడియాతో ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2012లో వేసిన కేసు మేరకు ట్రయల్ కోర్టు సోనియా, రాహుల్ లకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.