జాతీయ వార్తలు

మాయవతి పోటీపై అఖిలేష్ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: లోకసభ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటీ చేయటం లేదని ఆమె చేసిన ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. అది ఆ పార్టీ అంతర్గత విషయమని అన్నారు. మాయావతి కూటమిలోని ప్రతి అభ్యర్థి విజయానికి ప్రచారం చేస్తూ కృషి చేస్తానని చెప్పటంపై అఖిలేష్ సంతోషం వ్యక్తంచేస్తూ ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డి కూటమి సామాన్య ప్రజల కూటమి అని పేర్కొన్నారు.