జాతీయ వార్తలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారంనాడు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన పార్లమెంటు సభ్యులకు సభ ఘనంగా నివాళులర్పించింది. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. కాగా సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని మోదీ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తిచేశారు.