ఆంధ్రప్రదేశ్‌

ఇలాంటి దృశ్యాలు ఎపుడూ చూడలేదు: స్పీకర్ కోడెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేల ప్రవర్తన తీరు తనకు ఆందోళన కలిగించిందని, ఇలాంటి ప్రవర్తనను తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, తాను ఎంత చెప్పినా వినకపోవడం వల్లే వైకాపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశామన్నారు. అసెంబ్లీ వీడియో టేపులను తాను ఎవరికీ ఇవ్వలేదని, టేపులు ఎలా బయటకు వెళ్లాయన్న విషయమై విచారణ జరపాల్సి ఉందన్నారు.