యువ

జెబ్రానిక్స్‌నుంచి సరికొత్త స్పీకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐటి పరికరాల తయారీలో పేరొందిన జెబ్రానిక్స్ ఇండియా మరో కొత్తరకం స్పీకర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. zeb-bt4441 అనే ఈ స్పీకర్ 60 వాట్స్ ఆర్‌ఎంఎస్ పవర్ అవుట్‌పుట్‌తో పనిచేస్తుంది. దీనిని మొబైల్ ఫోన్, టాబ్లెట్ వంటి గాడ్జెట్స్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే యుఎస్‌బి స్లాట్‌తో వస్తోంది కాబట్టి పెన్ డ్రైవ్ లేదా ఎస్‌డి/ఎంఎంసి కార్డ్ ద్వారా పాటలను ప్లే చేసుకోవచ్చు. బిల్టిన్ ఎఫ్‌ఎమ్ ట్యూనర్ ఈ స్పీకర్ అందిస్తున్న అదనపు సౌకర్యం.