యువ

డాన్సింగ్ స్పీకర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒత్తిడినుంచి ఉపశమనం
===
ఏదో ఒక దశలో, ఎప్పుడో ఒకప్పుడు అంతా ఒత్తిడికి లోనయ్యేవారే. ఒత్తిడి బారినుంచి బయటపడేందుకు కొంతమంది మెడిటేషన్‌ను ఎంచుకుంటే, మరికొందరు మ్యూజిక్‌ను వింటూంటారు. ఇంకొంతమంది స్ట్రెస్ బాల్‌ను ఒత్తుతూ ఒత్తిడినుంచి ఉపశమనం పొందాలనుకుంటారు. అయితే మ్యూజిక్ లవర్స్‌ను మరింత అలరించేందుకు డాన్సింగ్ స్పీకర్స్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. నిజానికి స్పీకర్లు డాన్స్ చేయవు. ఇందులో ఉండే రంగుల ద్రావకం... ఎల్‌ఇడి లైట్ల వెలుగుల్లో మ్యూజిక్ బీట్‌కు అనుగుణంగా వేగంగా పైకి కిందకీ కదులుతూ చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. డాన్సింగ్ స్పీకర్లను యుఎస్‌బి పోర్ట్‌తో రీచార్జ్ చేయొచ్చు.