క్రీడాభూమి

బ్రిటిష్ రేస్ సందర్భంగా మీడియా ముందుకు మాల్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిల్వర్‌స్టోన్, జూలై 7: భారీ ఆర్థిక కుంభకోణానికి పాల్పడి, భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్య శుక్రవారం మొట్టమొదటిసారి పబ్లిక్‌లోకి రానున్నాడు. ఇక్కడ జరిగే బ్రిటిష్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్ సంద ర్భంగా మీడియా సమావేశంలో పాల్గొ నే అవకాశాలున్నాయ. ఫార్ములా వన్‌లో ని ఫోర్స్ ఇండియాకు మాల్య యజమా ని. డైరెక్టర్ల సమావేశానికి హాజరై, ఆతర్వాత విలేఖరుల సమావేశంలో పాల్గొంటాని సమాచారం. బ్యాంకులకు సుమారు 9,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, బ్రిటన్‌కు ఉడాయించిన మాల్యను స్వదేశానికి తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు భారత ప్రభు త్వం ప్రకటిస్తునే ఉంది. శుక్రవారం అత ను బయటికి వస్తే ఏం చేస్తుందో?