క్రీడాభూమి

‘సాంటినా’ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 7: టెన్నిస్ ప్రపంచంలో ‘సాంటినా’గా పేరొందిన సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ నిలబెట్టుకోలేకపోయింది. క్వార్టర్ ఫైనల్స్ నుంచి నిష్క్రమించింది. హంగరీకి చెందిన తిమియా బబోస్, కజకస్థాన్ క్రీడాకారిణి యారొస్లావా ష్వెడోవా 6-2, 6-4 తేడాతో సాంటినా జోడీని వరుస సెట్లలో ఓడించారు. నిరుడు టైటిల్ గెల్చుకున్న సానియా, మార్టినా జోడీ ఈసారి క్వార్టర్స్ నుంచే నిష్క్రమించడం అభిమానులను నిరాశ పరచింది.