క్రీడాభూమి

ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూలు ఇదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టులు: నవంబర్ 9 నుంచి 13వ తేదీ వరకు రాజ్‌కోట్‌లో మొదటి టెస్టు, నవంబర్ 17 నుంచి 21వ తేదీ వరకు విశాఖపట్నంలో రెండో టెస్టు, నవంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు మొహాలీలో మూడో టెస్టు, డిసెంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు ముంబయిలో నాలుగో టెస్టు, డిసెంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు చెన్నైలో ఐదో టెస్టు. (ఈ మ్యాచ్‌లన్నీ ఉదయం 9.30 గంటలకు ఆరంభమవుతాయి)
వనే్డలు: జనవరి 15వ తేదీన పుణేలో మొదటి వనే్డ, జనవరి 19వ తేదీన కటక్‌లో రెండో వనే్డ, జనవరి 22న కోల్‌కతాలో మూడో వనే్డ. (ఈ మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలవుతాయి)
టి-20 మ్యాచ్‌లు: జనవరి 26వ తేదీన కాన్పూర్‌లో మొదటి టి-20 మ్యాచ్, జనవరి 29వ తేదీన నాగ్‌పూర్‌లో రెండో టి-20 మ్యాచ్, ఫిబ్రవరి 1వ తేదీన బెంగళూరులో మూడో టి-20 మ్యాచ్. (ఈ మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ఆరంభమవుతాయి).