క్రీడాభూమి

అంతర్జాతీయ సాకర్‌కు బాస్టియన్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, జూలై 29: జర్మనీకి సాకర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ట్రోఫీని సాధించిపెట్టిన కెప్టెన్ బాస్టియన్ స్వాస్టెజర్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇటీవల జరిగిన యూరో-2016లో జర్మనీ ఫైనల్ చేరుకోలేకపోయింది. సెమీ ఫైనల్‌లో ఫ్రాన్స్ చేతిలో అనూహ్యంగా 0-2 తేడాతో పరాజయాన్ని
ఎదుర్కొంది. ఆ ఫలితం తర్వాత బాస్టియన్ మానసికంగా కుంగిపోయాడు. జర్మనీ కెప్టెన్సీతోపాటు జట్టులో సభ్యుడిగానూ ఉండబోవడం లేదని అతను ట్విటర్‌లో పేర్కొన్నాడు. అయితే, క్లబ్ స్థాయిలో తాను మాంచెస్టర్ యునైటెడ్ తరఫున కెరీర్‌ను కొనసాగిస్తానని తెలిపాడు.

సాకర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ట్రోఫీని ముద్దాడుతున్న జర్మనీ కెప్టెన్ బాస్టియన్ స్వాస్టెజర్ (ఫైల్ ఫొటో)