క్రీడాభూమి

చేజారిన పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్‌లో భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు పతకం తృటిలో చేజారింది. మహిళల వాల్ట్ ఫైనల్‌లో ఆమె అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ వంటి మేటి స్టార్లకు గట్టిపోటీనిచ్చింది. అసాధారణ ప్రతిభ కనబరచిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. సిమోన్ స్వర్ణ పతకం సాధించగా, మరియా పసెకా (రష్యా), గులియా స్టీన్‌గ్రబర్ (స్విట్జర్లాండ్) వరుసగా రజత, కాంస్య పతకాలను అందుకున్నారు. ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టిన దీపకు నాలుగో స్థానం దక్కింది.