క్రీడాభూమి

టింటూ లుకా విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: మహిళల 800 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ టింటూ లుకా హీట్స్‌లోనే ఓటమిపాలైంది. లక్ష్యాన్ని 2:00.53 నిమిషాల్లో పూర్తి చేసిన ఆమె 29వ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన వివాదాస్పద అథ్లెట్ కాస్టర్ సెమెన్యా హీట్స్‌లో అందరి కంటే ముందుగా లక్ష్యాన్ని చేరి సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.
రెజ్లింగ్ క్వార్టర్స్‌లో సాక్షి మాలిక్ ఓటమి: మహిళల రెజ్లింగ్ 58 కిలోల ఫ్రీస్టయల్ విభాగం క్వార్టర్ ఫైనల్‌లో సాక్షి మాలిక్ ఓడింది. ఇక ఆమె రెపీ చేజ్‌లో పోటీపడుతుంది.