క్రీడాభూమి

వినేష్‌కు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: భారత రెజ్లర్ వినేష్ ఫొగట్ మహిళల 48 కిలోల ఫ్రీస్టయిల్ క్వార్టర్ ఫైనల్ పోరులో గాయపడింది. చైనాకు చెందిన సన్ యనాన్‌తో తలపడిన ఆమె కుస్తీ పడుతున్న సమయంలో మోకాలికి బలమైన గాయమైంది. అయితే, పోరును ఆపకుండా కొంత సేపు కొనసాగించడంతో కాలి కండరాలు చిట్లాయి. నొప్పితో విలవిల్లాడుతున్న వినేష్‌ను స్ట్రెచర్‌పై తరలించాల్సి వచ్చింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన తర్వాత కనీసం వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు.

చిత్రం.. గాయపడిన వినేష్ ఫొగట్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళుతున్న దృశ్యం