క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన బవూమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా ఆటగాడు టెంబా బవూమా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతను సెంచరీ సాధించి, అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున శతకాన్ని చేసిన తొలి నల్లజాతీయుడిగా అతని పేరు చరిత్ర పుటల్లో చేరింది. కాగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 6 విక్లెకు 629 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అందుకు సమాధానంగా దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 627 పరుగుల వద్ద డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది.