క్రీడాభూమి

ఎల్గార్, డుమినీ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, నవంబర్ 5: డీన్ ఎల్గార్, జీన్‌పాల్ డుమినీ శతకాలతో రాణించడంతో, ఆస్ట్రేలియా తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ద క్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 390 పరుగులు చేసింది. ఎల్గాల్ 127 ప రుగులు చేయగా, డుమినీ 141 పరుగులు సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో రెండు పరు గులు వెనుకంజలో ఉన్న దక్షిణాఫ్రికా రెండు వికెట్లకు 104 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆటను కొనసాగించింది. మూడో వికెట్‌కు ఎల్గార్, డుమినీ 250 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరితోపాటు ఫఫ్ డు ప్లెసిస్, టెంబా బౌమా కూడా అవుట్ కాగా, క్వింటన్ డికాక్ (16), వెర్నర్ ఫిలాండర్ (23) క్రీజ్‌లో ఉన్నారు.