క్రీడాభూమి

జెన్నింగ్స్‌ను అవుట్ చేసిన అశ్విన్ ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచరీ హీరో జెన్నింగ్స్‌ను అవుట్ చేసిన అశ్విన్ ఆనందం. అతనికి కెరీర్‌లో అతనికి ఇది 238వ టెస్టు వికెట్. మొదటి ఆటలోనే అతను నాలుగు వికెట్లు పడగొట్టాడు

భారత స్పిన్నర్ అశ్విన్ భారత్ తరఫున ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంతకు ముందు ఈ స్థానంలో ఉన్న జవగళ్ శ్రీకాంత్ 236 వికెట్లు కూల్చగా, మోయిన్ అలీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ అతనిని అధిగమించాడు.
ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆటలోనే అశ్విన్ ఇప్పటి వరకూ 51 వికెట్లు పడగొట్టారు. 2011లో అశ్విన్ టెస్టు క్రికెట్‌ను ఆరంభించిన తర్వాత ఇప్పటి వరకూ మరో ఇద్దరు మాత్రమే అతని కంటే మెరుగైన స్థానంలో ఉన్నారు. స్టువర్ట్ బ్రాడ్ 65, జేమ్స్ ఆండర్సన్ 61 వికెట్లతో మొదటి రెండు స్థానాలను ఆక్రమించగా, అశ్విన్‌ది మూడో స్థానం. మొత్తం మీద వాంఖడే స్టేడియంలో అతను నాలుగు టెస్టుల్లో 22 వికెట్లు పడగొట్టాడు.