క్రీడాభూమి

ఎండలతో ఉక్కిరిబిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 26: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పోటీదారులంతా ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఈ విషయం చాలా స్పష్టంగా తెలిసింది. సెరెనాతో తలపడిన షరపోవా బ్రేక్ లభించిన ప్రతిసారీ పరుగుపరుగున వెళ్లి ఐస్ టవల్స్ తలపై వేసుకొని సేదతీరింది. కోర్టులోకి అడుగుపెట్టినప్పుడు వేడిని భరించలేక తీవ్ర అసహనానికి గురైంది. ఆటపై దృష్టిని కేంద్రీకరించలేకపోయింది.
ఉక్కపోత కారణంగా సెరెనా కూడా మ్యాచ్ ఆడేందుకు ఇబ్బంది పడింది. మొదటి సెట్ జరుగుతున్నప్పుడు ట్రైనర్‌ను పిలిచి తాను స్వల్ప అస్వస్థతకు గురైనట్టు చెప్పింది. అయితే, మొదటి సెట్‌ను గెలిచిన తర్వాత సెరెనా ఎలాంటి సమస్య లేకుండా రెండో సెట్‌ను సులభంగా సొంతం చేసుకుంది.