క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ మొదటి ఇన్నింగ్స్: 166 ఓవర్లలో 6 వికెట్లకు 687 డిక్లేర్డ్ (మురళీ విజయ్ 100, చటేశ్వర్ పుజారా 83, విరాట్ కోహ్లీ 204, ఆజింక్య రహానే 82, వృద్ధిమాన్ సాహా 106 నాటౌట్, రవీంద్ర జడేజా 60 నాటౌట్, మెహదీ హసన్ మీర్జా 2/165, తైజుల్ ఇస్లాం 3/156).
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 127.5 ఓవర్లలో 388 ఆలౌట్ (షకీబ్ అల్ హసన్ 82, ముష్ఫికర్ రహీం 127, మెహదీ హసన్ మీర్జా 51, అశ్విన్ 2/98, ఉమేష్ యాదవ్ 3/84, రవీంద్ర జడేజా 2/70.
భారత్ రెండో ఇన్నింగ్స్: 29 ఓవర్లలో 4 వికెట్లకు 159 డిక్లేర్డ్ (చటేశ్వర్ పుజారా 54 నాటౌట్, విరాట్ కోహ్లీ 38, ఆజింక్య రహానే 28, రవీంద్ర జడేజా 16 నాటౌట్, తస్కిన్ అహ్మద్ 2/43, షకీబ్ అల్ హసన్ 2/50).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ (విజయ లక్ష్యం 459/ ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 103): తమీమ్ ఇక్బాల్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 3, సౌమ్య సర్కార్ సి ఆజింక్య రహానే బి రవీంద్ర జడేజా 42, మోమినుల్ హక్ సి ఆజింక్య రహానే బి అశ్విన్ 27, మహమ్మదుల్లా సి భువనేశ్వర్ కుమార్ బి ఇశాంత్ శర్మ 64, షకీబ్ అల్ హసన్ సి చటేశ్వర్ పుజారా బి రవీంద్ర జడేజా 22, ముష్ఫికర్ రహీం సి రవీంద్ర జడేజా బి అశ్విన్ 23, సబ్బీర్ రహ్మాన్ ఎల్‌బి ఇశాంత్ శర్మ 22, మెహదీ హసన్ మీర్జా సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 23, కమ్రుల్ ఇస్లాం రబ్బీ 3 నాటౌట్, తైజుల్ ఇస్లాం సి లోకేష్ రాహుల్ బి రవీంద్ర జడేజా 6, తస్కిన్ అహ్మద్ ఎల్‌బి అశ్విన్ 1, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (100.3 ఓవర్లలో ఆలౌట్) 250.
వికెట్ల పతనం: 1-11, 2-71, 3-75, 4-106, 5-162, 6-213, 7-225, 8-242, 9-249, 10-250.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 8-4-15-0, రవిచంద్రన్ అశ్విన్ 30.3-10-73-4, ఇశాంత్ శర్మ 13-3-40-2, ఉమేష్ యాదవ్ 12-2-33-0, రవీంద్ర జడేజా 37-15-78-4.

చిత్రం..ప్రేక్షకులకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అభివాదం