క్రీడాభూమి

ఐటిటిఎఫ్ ఇండియన్ ఓపెన్ క్వార్టర్స్‌కు శరత్ కమల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: భారత టేబుల్ టెన్నిస్ సీనియర్ ఆటగాడు శరత్ కమల్ ఐటిటిఎఫ్ ఇండియన్ ఓపెన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 62వ స్థానంలో ఉన్న అతను ప్రీ క్వార్టర్స్‌లో 24వ ర్యాంకర్ యూటో మురమత్సును 11-8, 11-7, 11-4, 14-16, 11-5 తేడాతో ఓడించాడు. ఈ టోర్నమెంట్‌లో భారత్ నుంచి బరిలోకి దిగిన మిగతా వారు ఇప్పటికే పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించగా, కమల్ ఒక్కడే పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.