క్రీడాభూమి

ఒక టెస్టు సీజన్‌లో 50 వికెట్లు, ఐదు వందలకుపైగా పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక టెస్టు సీజన్‌లో 50 వికెట్లు, ఐదు వందలకుపైగా పరుగులు సాధించిన ఆల్‌రౌండర్లలో మూడోవాడిగా రవీంద్ర జడేజా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఈ సీజన్‌లో అతను 13 టెస్టుల్లో 68 వికెట్లు పడగొట్టి, 509 పరుగులు చేశాడు. కపిల్ దేవ్ 1979-80 సీజన్‌లో, మిచెల్ జాన్సన్ 2008-09 సీజన్‌లో ఈ విధంగా యాభై వికెట్లు, ఐదు వందల పరుగుల మైలురాళ్లను అధిగమించారు.

చిత్రం..రవీంద్ర జడేజా