క్రీడాభూమి

ఇబ్రహిమోవ్‌కు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 23: మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ఆడుతున్న స్పానిష్ సాకర్ స్టార్ జ్లాటన్ ఇబ్రహిమోవ్ మోకాలికి తీవ్రగాయమైంది. దీనితో అతను ఈ సీజన్‌లో ఎంత వరకు మ్యాచ్‌లు ఆడతాడన్నది అనుమానంగానే ఉంది. యూరోపా లీగ్‌లో భాగంగా ఆండెర్‌లెచ్‌తో జరిగిన మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతను కిందపడ్డాడు. మోకాలికి గాయంకావడంతో అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహిమోవ్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఈ సీజన్‌లో అతను మళ్లీ ఎప్పుడు మ్యాచ్‌లు ఆడతాడన్నది చెప్పలేమని మాంచెస్టర్ యునైటెడ్ వర్గాలు తెలిపాయి. 35 ఏళ్ల ఇబ్రహిమోవ్ కొంతకాలంగా వరుస గాయాలతో అల్లాడుతున్నాడు. వయసు మీదపడుతున్న కారణంగా అతను త్వరలో కోలుకునే అవకాశాలు లేవని అంటున్నారు.