క్రీడాభూమి

ఆగస్టు మొదటి వారంలో విజేందర్, జుల్పీకర్ ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: భారత బాక్సర్ విజేందర్ సింగ్, చైనాకు చెందిన జుల్పీకర్ మైమైతియాలి మధ్య డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్, డబ్ల్యుబివో ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ కోసం ఆగస్టు మొదటి వారంలో ఫైట్ జరగనుంది. డబ్లుబివో ఈ విషయాన్ని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫైట్ గురించి విజేందర్ మాట్లాడుతూ, జుల్పీకర్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాడు. టైటిల్ దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు.

చిత్రం.. విజేందర్ సింగ్