క్రీడాభూమి

బహుమతిగా కారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌తో స్వదేశానికి చేరుకోనున్న కిడాంబి శ్రీకాంత్‌కు తాను వ్యక్తిగత హోదాలో టియువి 300 కారును బహూకరిస్తానని మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ప్రకటించాడు. అతని పోరాట పటిమను చూసి జాతి మొత్తం గర్విస్తున్నదని ఆనంద్ ట్వీట్ చేశాడు. శ్రీకాంత్‌కు భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) ఐదు లక్షల రూపాయల నజరానా ప్రకటించడంపై అతను స్పందిస్తూ, అంతర్జాతీయ టైటిల్ సాధించిన ఒక ఆటగాడికి ఇది చాలా తక్కువ మొత్తమని ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యానించాడు. క్రికెట్‌తో పోలిస్తే, ఐదు లక్షలకు విలువేమిటని అంటూ, ఈ మొత్తాన్ని పెంచాల్సిందిగా బాయ్‌కి సూచించాడు.

చిత్రం.. టియువి 300 కారుతో ఆనంద్ మహీంద్ర