క్రీడాభూమి

కోచ్ జోన్స్ కొమియా (ఎడమ), స్టార్ ఆటగాడు సలాం జిడౌ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతిలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాలీ అండర్-17 జట్టు కోచ్ జోన్స్ కొమియా (ఎడమ), స్టార్ ఆటగాడు సలాం జిడౌ. అండర్-17 సాకర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇక్కడి ఇందిరా గాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో ఘనాను మాలీ ఢీ కొంటుంది. ఈ మ్యాచ్ సాయంత్రం ఐదు గంటలకు మొదలవుతుంది. రాత్రి 8 గంటలకు గోవాలోని పండిట్ జవహరల్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే మరో క్వార్టర్ ఫైనల్‌లో అమెరికా, ఇంగ్లాండ్ జట్లు తలపడతాయి.