క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ బి ట్రెంట్ బౌల్ట్ 20, శిఖర్ ధావన్ సి టామ్ లాథమ్ బి ట్రెంట్ బౌల్ట్ 9, విరాట్ కోహ్లీ సి ట్రెంట్ బౌల్ట్ బి టిమ్ సౌథీ 121, కేదార్ జాధవ్ సి అండ్ బి మిచెల్ సాంట్నర్ 12, దినేష్ కార్తీక్ సి కొలిన్ మున్రో బి టిమ్ సౌథీ 37, మహేంద్ర సింగ్ ధోనీ సి మార్టిన్ గుప్టిల్ బి ట్రెంట్ బౌల్ట్ 25, హార్దిక్ పాండ్య సి కేన్ విలియమ్‌సన్ బి ట్రెంట్ బౌల్ట్ 16, భువనేశ్వర్ కుమార్ సి హెన్రీ నికోల్స్ బి టిమ్ సౌథీ 26, కుల్దీప్ యాదవ్ 0 నాటౌట్, ఎక్స్‌ట్రాస్ 14, మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 280.
వికెట్ల పతనం: 1-16, 2-29, 3-71, 4-144, 5-201, 6-238, 7-270, 8-280.
బౌలింగ్: టిమ్ సౌథీ 10-0-73-3, ట్రెంట్ బౌల్ట్ 10-1-35-4, ఆడం మిల్నే 9-0-62-0, మిచెల్ సాంట్నర్ 10-0-41-1, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 4-0-27-0, కొలిన్ మున్రో 7-0-38-0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ సి దినేష్ కార్తీక్ బి హార్దిక్ పాండ్య 32, కొలిన్ మున్రో సి దినేష్ కార్తీక్ బి జస్‌ప్రీత్ బుమ్రా 28, కేన్ విలియమ్‌సన్ సి కేదార్ జాధవ్ బి కుల్దీప్ యాదవ్ 6, రాస్ టేలర్ సి యుజువేంద్ర చాహల్ బి భువనేశ్వర్ కుమార్ 95, టామ్ లాథమ్ 103 నాటౌట్, హెన్రీ నికోల్స్ 4 నాటౌట్, ఎక్స్‌ట్రాస్ 16, మొత్తం (49 ఓవర్లలో 4 వికెట్లకు) 284.
వికెట్ల పతనం: 1-48, 2-62, 3-80, 4-280.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 10-0-56-1, జస్‌ప్రీత్ బుమ్రా 9-0-56-1, కుల్దీప్ యాదవ్ 10-0-64-1, హార్దిక్ పాండ్య 10-0-46-1, యుజువేంద్ర చాహల్ 10-0-51-0.