క్రీడాభూమి

సాకర్ వరల్డ్ కప్ మెయన్ డ్రా నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, నవంబర్ 30: వచ్చే ఏడాది రష్యాలో జరిగే ఫిఫా సాకర్ వరల్డ్ కప్ మెయిన్ డ్రాను క్రెమ్లిన్‌లో శుక్రవారం తీస్తారు. 2014 వరల్డ్ కప్ ఫైనల్‌లో లియోనెల్ మెస్సీ నాయకత్వం వహించిన అర్జెంటీనాను ఓడించిన జర్మనీ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. 1962లో బ్రెజిల్ తర్వాత వరల్డ్ కప్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కేందుకు జర్మనీ తహతహలాడుతున్నది. అయితే, డ్రా ఏ విధంగా ఉంటుందనే అంశంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.