క్రీడాభూమి

నేను నేనుగా ఉంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: తాను ఎవరి కోసమో విధానాలు మార్చుకోనని, తాను తానుగా ఉంటానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇమిస్ వరల్డ్ మానుషి చిల్లార్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మీరు పిల్లలకు, ప్రత్యేకించి క్రికెట్ రం గంలో చిన్నారులకు ఏం చేస్తారని మానుషి ప్రశ్నించినప్పుడు కోహ్లీ స్పందిస్తూ, మైదా నంలోకి దిగిన తర్వాత నూటికి నూరు శాతం ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేయా లని సూచించాడు. కృత్రిమంగా కాకుండా, మనసుకు నచ్చిందే చేయాలని తెలిపాడు. అస్తిత్వాన్ని కాపాడుకున్నప్పుడే స్ఫూర్తికారకులమవుతామని చెప్పాడు.