క్రీడాభూమి

రెండు పరుగులకే ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కారణంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టుతో కలిసి వెళ్లలేకపోయిన బెన్ స్టోక్స్. యాషెస్ సిరీస్‌లో ఆడేందుకు పిలుపుకోసం ఎదురుచూస్తున్న అతను ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కాంటెర్బరీ తరఫున ఒటాగోతో దేశవాళీ మ్యాచ్ ఆడుతున్నాడు. 69 రోజుల విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన అతను కేవలం ఏడు బంతులు ఎదుర్కొని, రెండు పరుగులకే ఔటయ్యాడు. బౌలింగ్‌లోనూ అతను రాణించలేకపోయాడు. తొమ్మిది ఓవర్లు బౌల్ చేసిన ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ 49 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు