క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ తొలి ఇన్నింగ్స్: 127.5 ఓవర్లలో 7 వికెట్లకు 536 డిక్లేర్డ్ (మురళీ విజయ్ 155, విరాట్ కోహ్లీ 243, రోహిత్ శర్మ 65, లాహిరు గామగే 2/95, దిల్‌రువాన్ పెరెరా 1/145, లక్షన్ సండాకన్ 4/167).
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 9 వికెట్లకు 356): దిముత్ కరుణరత్నే సి వృద్ధిమాన్ సాహా బి మహమ్మద్ షమీ 0, దిల్‌రువాన్ పెరెరా ఎల్‌బి రవీంద్ర జడేజా 42, ధనంజయ డిసిల్వ ఎల్‌బి ఇశాంత్ శర్మ 1, ఏంజెలో మాథ్యూస్ సి వృద్ధిమాన్ సాహా బి రవిచంద్రన్ అశ్విన్ 111, దినేష్ చండీమల్ సి శిఖర్ ధావన్ బి ఇశాంత్ శర్మ 164, సదీర సమరవిక్రమ సి వృద్ధిమాన్ సాహా బి ఇశాంత్ శర్మ 33, రోషన్ సిల్వ సి శిఖర్ ధావన్ బి రవిచంద్రన్ అశ్విన్ 0, నిరోషన్ డిక్‌విల్లా బి రవిచంద్రన్ అశ్విన్ 0, సురంగ లక్మల్ సి వృద్ధిమాన్ సాహా బి మహమ్మద్ షమీ 5, లాహిరు గామగే ఎల్‌బి రవీంద్ర జడేజా 1, లక్షన్ సండాకన్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం (135.3 ఓవర్లలో ఆలౌట్) 373.
వికెట్ల పతనం: 1-0, 2-14, 2-75, 3-75, 4-256, 5-317, 6-318, 7-322, 8-331, 9-343, 10-373.
బౌలింగ్: మహమ్మద్ షమీ 26-6-85-2, ఇశాంత్ శర్మ 29.3-7-98-3, రవీంద్ర జడేజా 45-13-86-2, రవించంద్రన్ అశ్విన్ 36-8-90-3.
భారత్ రెండో ఇన్నింగ్స్: మురళీ విజయ్ సి నిరోషన్ డిక్‌విల్లా బి సురంగ లక్మల్ 9, శిఖర్ ధావన్ స్టంప్డ్ నిరోషన్ డిక్‌విల్లా బి లక్షన్ సండాకన్ 67, అజింక్య రహానే సి లక్షన్ సండాకన్ బి దిల్‌రువాన్ పెరెరా 10, చటేశ్వర్ పుజారా సి ఏంజెలో మాథ్యూస్ బి ధనంజయ డి సిల్వ 49, విరాట్ కోహ్లీ సి సురంగ లక్మల్ బి లాహిరు గామగే 50, రోహిత్ శర్మ 50 నాటౌట్, రవీంద్ర జడేజా 7 నాటౌట్, మొత్తం (52.2 ఓవర్లలో 5 వికెట్లకు) 246 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-10, 2-29, 3-106, 4-144, 5-234.
బౌలింగ్: సురంగ లక్మల్ 14-3-60-1, లాహిరు గామగే 12.2-1-48-1, దిల్‌రువాన్ పెరెరా 11-0-54-1, ధనంజయ డి సిల్వ 5-0-31-1, లక్షన్ సండాకన్ 10-0-50-1.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: దిముత్ కరుణరత్నే సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 13, సదీర సమరవిక్రమ సి అజింక్య రహానే బి మహమ్మద్ షమీ 5, ధనంజయ డిసిల్వ 13 నాటౌట్, సురంగ లక్మల్ బి రవీంద్ర జడేజా 0, ఏంజెలో మాథ్యూస్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 0, మొత్తం (16 ఓవర్లలో 3 వికెట్లకు) 31.
వికెట్ల పతనం: 1-14, 2-31, 3-31.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 3-0-6-0, మహమ్మద్ షమీ 3-1-8-1, రవిచంద్రన్ అశ్విన్ 5-2-12-0, రవీంద్ర జడేజా 5-2-5-2.