క్రీడాభూమి

రహానే ఫామ్‌పై ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, అక్టోబర్ 9: భారత మ్యాట్స్‌మన్ అజింక్య రహానే ఇటీవల కాలంలో ఫామ్‌లో లేకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌ను, అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన వనే్డలో ఆడిన రహానే కేవలం ఐదు పరుగులే చేశాడు. లంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. వనే్డ సిరీస్‌లో ఎంత వరకూ రాణిస్తాడన్న అనుమానం వ్యక్తమవుతున్నది. అయితే, సమర్థుడైన అతనికి ఫామ్‌లోకి రావడం కష్టమేమీ కాదన్న అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతున్నది. అతను మళ్లీ నిలకడగా ఆడడం మొదలుపెడితే, భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతుంది.

చిత్రం..బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్‌తో రహానే చర్చలు