క్రీడాభూమి

‘ట్రిపుల్’ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం టీమిండియాకు ఇది వందోసారి. ‘ట్రిపుల్’ సెంచరీతో టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఆస్ట్రేలియా 96 పర్యాయాలు వనే్డల్లో 300లకుపైగా పరుగులు చేసి రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 79 మూడు వందలకు పైబడిన స్కోర్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. పాకిస్తాన్ 69, శ్రీలంక 55, ఇంగ్లాండ్ 58, న్యూజిలాండ్ 52, వెస్టిండీస్ 38, జింబాబ్వే 25, బంగ్లాదేశ్ 11 పర్యాయాలు ఈ ఘనతను అందుకున్నాయి.