క్రీడాభూమి

మాక్స్‌వెల్ హోలీ సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, మార్చి 24: ఆస్ట్రేలియా సూపర్ స్టార్ బ్యాట్స్‌మన్ గ్లేన్ మాక్స్‌వెల్ గురువారం హోలీ సంబరంలో మునిగి తేలాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్న మాక్స్‌వెల్‌కు పంజాబ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. టి-20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో శుక్రవా రం మొహాలీలో ఆస్ట్రేలియా అత్యంత కీలక మ్యాచ్ ఆడనుంది. అయతే, ప్రాక్టీస్ సెషన్‌కు ముందే మాక్స్‌వెల్ తమ జట్టు బస చేసిన హోటల్ నుంచి బయటకు వచ్చాడు. కొంత మంది అభిమానులు అక్కడికి చేరుకోవడంతో వారితో కలిసి హోలీ ఆడాడు. రంగులు పూయంచు కున్నాడు. పంజాబ్ సంప్రదాయ నృత్యం భాంగ్రాతో అలరించాడు. మరికొంతమంది స్థానిక క్రికెటర్లు కూడా అతనితో జత కలిశారు.