క్రీడాభూమి

భారత్, ఆసీస్ పోటాపోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్, ఆసీస్ జట్లు పోటాపోటీగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ 11 పర్యాయాలు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించగా, భారత్ (2000, 2008, 2012 సంవత్సరాలు), ఆస్ట్రేలియా (1988, 2002, 2010 సంవత్సరాలు) చెరి మూడు పర్యాయాలు విజేతగా నిలిచాయి. పాకిస్తాన్ రెండు సార్లు (2004, 2006) ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా (2014), వెస్టిండీస్ (2016), ఇంగ్లాండ్ (1998) ఒక్కోసారి టైటిల్‌ను గెల్చుకున్నాయి. శ్రీలంక 2000లో, న్యూజిలాండ్ 1998లో అత్యుత్తమంగా రన్నరప్‌గా నిలిచాయి. బంగ్లాదేశ్‌కు 2016 టోర్నీలో 3వ స్థానాన్ని ఆక్రమించడమే ఉత్తమ ప్రదర్శన.