క్రీడాభూమి

అత్యున్నత పౌరపురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నుంచి దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మభూషణ్ అవార్డును స్వీకరిస్తున్న భారత బాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్. ఈ అవార్డును ఆమె గత ఏడాదే ఊహించింది. అయతే తన పేరు లేకపోవడంతో విమర్శలు గుప్పించింది. అవార్డుకు తాను అర్హురాలినికానా అని ప్రశ్నించింది. ఆతర్వాత రాజీకి వచ్చి, ఎవరినీ విమర్శించడం తన ఉద్దేశం కాదని ప్రకటించింది. కాగా, సోమవారం అవార్డు స్వీకరించిన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ దేశానికి మరింత ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపింది. పద్మభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.