స్పాట్ లైట్

అస్సాంలో బార్టర్ వ్యవస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు ప్రాచీన మూలం వస్తు మార్పిడి. బార్టర్ వ్యవస్థగా పేర్కొనే ఈ విధానం శతాబ్దాలుగా భారత్ అంతా విస్తరించి ఉంది. వ్యాపార వాణిజ్యాల్లో ఆధునికత పెరిగినా ఈ ప్రాచీన విధానం చాలాచోట్ల ఇంకా అమలులోనే ఉంది. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో స్థానికులు ఈ వస్తు మార్పిడి విధానానే్న ఇప్పటికీ అనుసరిస్తున్నారు. జాన్‌బీల్ మేలాగా పేర్కొనే ఈ ఉత్సవంలో వివిధ గిరిజన వర్గాలు తమ వస్తువులను మార్చుకుని స్థానికుల నుంచే కొత్త వస్తువులను పొందుతారు.