క్రీడాభూమి

10 మీటర్ల ఫ్రీస్టయిల్ రేస్ విజేత రాన్‌హిల్డ హగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల క్రాస్ కంట్రీ 10 మీటర్ల ఫ్రీస్టయిల్ రేస్ విజేత రాన్‌హిల్డ హగా. నార్వేకు చెందిన ఈ స్కీయర్ 25:00.50 నిమిషాల్లో గమ్యాన్ని చేరింది. చార్లొట్ కల్లా (స్వీడన్) 25:20.80 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి రజత పతకాన్ని సాధించగా, 25:32.40 నిమిషాలతో మారిట్ జొర్గెన్, క్రిస్టా పర్మాకొస్కీ కాంస్య పతకాలను అందుకున్నారు.