క్రీడాభూమి

భారత హాకీకి ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో భారత పురుషులు, మహిళల హాకీ జట్లతో కలిసి పాల్గొన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. భారత హాకీకి ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌షిప్ అందిస్తుందని ఆయన ప్రకటించారు. వచ్చే ఐదేళ్ల పాటు తమ స్పాన్సర్‌షిప్ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరేంద్ర బాత్రా, ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా తదితరులు హాజరయ్యారు.