క్రీడాభూమి

న్యూ ఐస్ డ్యాన్స్‌లో ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంగ్‌నియాంగ్, ఫిబ్రవరి 19: దక్షిణకొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో సోమవారం ప్రపంచ రికార్డు నమోదైంది. కెనడాకు చెందిన టెస్సా విర్ట్యూ, స్కాట్ మోయిర్ స్కేటింగ్ విభాగంలో న్యూ ఐస్ డ్యాన్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ ఇద్దరు 2010లో వాంకోవర్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో చాంపియన్‌లుగా అవతరించారు. అప్పట్లో తాము సాధించిన రికార్డును మళ్లీ ఇపుడు తిరగరాశారు. వీరిద్దరితో పోటీ పడిన ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత జోడీ, ఫ్రెంచ్‌కు చెందిన గాబ్రియెల్లా పపాదమ్స్, గులియమ్ సిసిరోనిజ్ ఓటమి చెందారు. వీరిద్దరిపై మిలియన్లకొద్దీ టెలివిజన్ ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా వారిని నిరాశకు గురిచేసి, రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు.