క్రీడాభూమి

మియామీ ఓపెన్ టైటిల్ ఎవరిదో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, ఏప్రిల్ 2: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్, ‘జెయింట్ కిల్లర్’ కెయ్ నిషికొరి మధ్య జరిగే టైటిల్ పోరులో ఎవరు గెలుస్తాన్నది ఆసక్తికరంగా మారింది. గణాంకాలనుగానీ, ఫామ్‌నుగానీ పరిగణలోకి తీసుకుంటే జొకొవిచ్ టైటిల్ సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, నిషికొరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా చెలరేగడం, నిషికొరి అలవాటు. ఫైనల్‌లో అతను జొకొవిచ్‌కు సమస్యలు సృష్టించే ప్రమాదం లేకపోలేదు.